(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.49. అధ్యాయః 049
Mahabharata - Karna Parva - Chapter Topics
సంకులయుద్ధం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-49-0x(4967)(57391)
కృతవర్మా కృపో ద్రౌణిః సూతపుత్రశ్చ మారిష।
ఉలూకః సౌబలశ్చైవ రాజా చ సహ సోదరైః॥ 8-49-1(57392)
సీదమానాం చమూం దృష్ట్వా పాండుపుత్రభయార్దితాం।
సముజ్జహ్రుః స్మ వేగేన భిన్నాం నావమివార్ణవే॥ 8-49-2(57393)
తతో యుద్ధమతీవాసీన్ముహూర్తమివ భారత।
భీరూణాం త్రాసజననం శూరాణాం హర్షవర్ధనం॥ 8-49-3(57394)
కృపేణ శరవర్షాణి ప్రతిముక్తాని సంయుగే।
సృంజయాంశ్ఛాదయామాసుః శలభానాం వ్రజా ఇవ॥ 8-49-4(57395)
శిఖండీ చ తతః క్రుద్ధో గౌతమం త్వరితో యయౌ।
వవర్ష శరవర్షాణి సమంతాద్ద్విజపుంగవం॥ 8-49-5(57396)
కృపస్తు శరవర్షం తద్వినిహత్య మహాస్త్రవిత్।
శిఖండినం రణే క్రుద్ధో వివ్యాధ దశభిః శరైః॥ 8-49-6(57397)
తతః శిఖండీ కుపితః శరైః సప్తభిరాహవే।
కృపం వివ్యాధ కుపితం కంకపత్రైరజిహ్మగైః॥ 8-49-7(57398)
తతః కృపః శరైస్తీక్ష్ణైః సోఽతివిద్ధో మహారథః।
`తతః సునిశితైస్తీక్ష్ణైః క్షురప్రైర్హేమభూషితైః'।
వ్యశ్వసూతరథం చక్రే శిఖండినమథో ద్విజః॥ 8-49-8(57399)
హతాశ్వాత్తు తతో యానాదవప్లుత్య మహారథః।
ఖంగం చర్మ తథా గృహ్య సత్వరం బ్రాహ్మణం యయౌ॥ 8-49-9(57400)
తమాపతంతం సహసా శరైః సన్నతపర్వభిః।
వారయామాస సమరే తదద్భుతమివాభవత్॥ 8-49-10(57401)
తత్రాద్భుతమపశ్యామ శిలానాం ప్లవనం యథా।
నిశ్చేష్టో యద్రణే రాజంఛిఖండీ సమతిష్ఠత॥ 8-49-11(57402)
కృపేణ వారితం దృష్ట్వా శిఖండినమథో నృప।
ప్రత్యుద్యయౌ కృపం తూర్ణం ధృష్టద్యుంనో మహారథః॥ 8-49-12(57403)
ధృష్టద్యుంనం తతో యాంతం శారద్వతరథం ప్రతి।
ప్రతిజగ్రాహ వేగేన కృతవర్మా మహారథః॥ 8-49-13(57404)
యుధిష్ఠిరమథాయాంతం శారద్వతరథం ప్రతి।
సపుత్రం సహసైన్యం చ ద్రోణపుత్రో న్యవారయత్॥ 8-49-14(57405)
నకులం సహదేవం చ త్వరమాణౌ మహారథౌ।
ప్రతిజగ్రాహ తే పుత్రః శరవర్షేణ వారయన్॥ 8-49-15(57406)
భీమసేనం కరూశాంశ్చ కేకయాన్సహ సృంజయైః।
కర్ణో వైకర్తనో యుద్ధే వారయామాస భారత॥ 8-49-16(57407)
శిఖండినే తతో బాణాన్కృపః శారద్వతో యుధి।
ప్రాహిణోత్తవరయా యుక్తో బీభత్సోరథ సన్నిధౌ॥ 8-49-17(57408)
తాంఛరాన్ప్రేషితాంస్తేన సమంతాత్స్వర్ణభూషితాన్।
చిచ్ఛేద ఖంగమావిధ్య భ్రామయంశ్చ పునః పునః॥ 8-49-18(57409)
శతచంద్రం చ తచ్చర్మ గౌతమస్తస్య భారత।
వ్యధమత్సాయకైస్తూర్ణం తత ఉచ్చుక్రుశుర్జనాః॥ 8-49-19(57410)
స విచర్మా మహారాజ ఖంగపాణిరుపాద్రవత్।
కృపస్తం శరసంఘాతైరాద్రవంతమపీడయత్॥ 8-49-20(57411)
శారద్వతశరైర్గ్రస్తం క్లిశ్యమానం మహాబలః।
చిత్రకేతుసుతో రాజన్సుకేతుస్త్వరితో యయౌ॥ 8-49-21(57412)
వికిరన్బ్రాహ్మణం యుద్ధే బహుభిర్నిశితైః శరైః।
అభ్యాపతదమేయాత్మా గౌతమస్య రథం ప్రతి॥ 8-49-22(57413)
దృష్ట్వా విషక్తం తం చైవ బ్రాహ్మణం చ నివారితం।
అపయాతస్తతస్తూర్ణం శిఖండీ రాజసత్తమ॥ 8-49-23(57414)
సుకేతుస్తు తతో రాజన్గౌతమం నవభిః శరైః।
విద్ధ్వా వివ్యాధ సప్తత్యా పునశ్చైనం త్రిభిః శరైః॥ 8-49-24(57415)
అథాస్య సశరం చాపం పునశ్చిచ్ఛేద మారిష।
సారథిం చ శరేణాస్య మృశం మర్మస్వతాడయత్॥ 8-49-25(57416)
గౌతమస్తు తతః క్రుద్ధో ధనుర్గృహ్య నవం దృఢం।
సుకేతుం త్రింశతా బాణైః సర్వమర్మస్వతాడయత్॥ 8-49-26(57417)
స విహ్వలితసర్వాంగః ప్రచచాల రథోత్తమే।
భూమికంపే యథా వృక్షశ్చచాలాకంపితో భృశం॥ 8-49-27(57418)
చలతస్తస్య కాయాత్తుం శిరో జ్వలితకుండలం।
సోష్ణీషం సశిరస్త్రాణం క్షురప్రేణ త్వపాతయత్॥ 8-49-28(57419)
తచ్ఛిరః ప్రాపతద్భూమౌ శ్యేనాహృతమివామిషం।
తతోఽస్య కాయో వసుధాం పశ్చాత్ప్రాపతదచ్యుత॥ 8-49-29(57420)
తస్మిన్హతే మహారాజ పుత్రాస్తస్య పదానుగాః।
గౌతమం సమరే త్యక్త్వా దుద్రువుస్తే దిశో దశ॥ 8-49-30(57421)
ధృష్టద్యుంనం తు సమరే సన్నివార్య మహారథః।
కృతవర్మాఽబ్రవీద్వృష్టస్తిష్ఠతిష్ఠేతి భారత॥ 8-49-31(57422)
తదభూత్తుములం యుద్వం వృష్ణిపార్షతయో రణే।
ఆమిషార్థే యథా యుద్ధం శ్యేనయోః క్రుద్ధయోర్నృప॥ 8-49-32(57423)
ధృష్టద్యుంనస్తు సమరే హార్దిక్యం నవభిః శరైః।
ఆజఘానోరసి క్రుద్వః పీడయన్హృదికాత్మజం॥ 8-49-33(57424)
కృతవర్మా తు సమరే పార్షతేన దృఢాహతః।
పార్షతం సరథం సాశ్వం ఛాదయామాస సాయకైః॥ 8-49-34(57425)
సరథశ్ఛాదితో రాజంధృష్టద్యుంనో న దృశ్యతే।
మేఘైరివ పరిచ్ఛన్నో భాస్కరో జలధారిభిః॥ 8-49-35(57426)
విధూయ తం బాణగణం శరైః కనకభూషణైః।
వ్యరోచత రణే రాజంధృష్టద్యుంనః కృతవ్రణః॥ 8-49-36(57427)
తతస్తు పార్షతః క్రుద్ధః శస్త్రవృష్టిం సుదారుణాం।
కృతవర్మాణమాసాద్య వ్యసృజత్పృతనాపతిః॥ 8-49-37(57428)
తామాపతంతీం సహసా శస్త్రవృష్టిం సుదారుణాం।
శరైరనేకసాహస్రైర్హార్దిక్యోఽవారయద్యుధి॥ 8-49-38(57429)
దృష్ట్వా తు వారితాం యుద్ధే శస్త్రవృష్టిం దురాసదాం।
కృతవర్మాణమాసాద్య వారయామాస పార్షతః॥ 8-49-39(57430)
`యథా యుగ్మరథేనాజౌ వాహాన్వాహేరమిశ్రయత్।
గృహీత్వా చర్మ ఖంగం చ రథం తస్యావపుప్లువే॥ 8-49-40(57431)
మిలితేష్వథ వాహేషు ప్రత్యాసన్నే చ పార్షతే।
దృష్ట్వాఽపదానం తస్యాశు గదాం జగ్రాహ సాత్వతః॥ 8-49-41(57432)
గదాపాణిస్తతో రాజన్రథాత్తూర్ణమవప్లుతః।
తమదృష్ట్వా రథోపస్థే సారథిం సమతాడయత్॥ 8-49-42(57433)
ఖంగేన శితధారేణ స హతః ప్రాపతద్రథాత్।
కృతవర్మా తతో హృష్టస్తలశబ్దం చకార హ॥ 8-49-43(57434)
పార్షతం చాబ్రవీద్రాజన్నేహ్యేహీతి పునఃపునః।
స తం న మమృషే యుద్వే తలశబ్దం సమీరితం॥ 8-49-44(57435)
అవప్లుత్య రథాత్తస్మాత్స్వరథం పునరాస్థితః।
అభ్యయాత్స తు తత్తూర్ణం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్॥ 8-49-45(57436)
తతో రాజన్మహేష్వాసం కృతవర్మాణమాశు వై।
గదాం గృహ్య పునర్వేగాత్కృతవర్మాణమాహనత్॥ 8-49-46(57437)
సోఽతివిద్వో బలవతా న్యపతన్మూర్చ్ఛయా హతః।
శ్రుతర్వా రథమారోప్య అపోవాహ రణాజిరాత్'॥ 8-49-47(57438)
ధృష్టద్యుంనస్తు సమరే దృష్ట్వా శత్రుం మహారథః।
కౌరవాన్సమరే తూర్ణం వారయామాస సాయకైః॥ 8-49-48(57439)
తతస్తే తావకా యోధా ధృష్టద్యుంనముపాద్రవన్।
సింహనాదరవాంశ్చక్రుస్తతో యుద్ధమవర్తత॥ ॥ 8-49-49(57440)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి సప్తదశదివసయుద్ధే ఏకోనపంచాశోఽధ్యాయః॥ 49 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.